Puranas of Bharat (Telugu)

By: Puranas of Bharat Telugu
  • Summary

  • నమస్కారం! పురాణాస్ ఆఫ్ భారత్ (తెలుగు) కి స్వాగతం. ఈ భారత భూమి నుంచి వెలువడిన అనేకానేక గ్రంధాలలో పురాణాలకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. ఈ పురాణాలలో నిక్షిప్తమయి ఉన్న జ్ఞానాన్ని మా సబ్స్క్రైబ్ర్లకు తెలుగు భాషలో అందచేయడానికి పుట్టిందే ఈ ఛానెల్. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు మీ బంధుమిత్రులకి కూడా తెలియచేయండి. #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma
    Puranas of Bharat Telugu
    Show more Show less
Episodes
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 9-10
    Mar 12 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 9-10

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 9-10

    మేనక హిమవంతుల సంభాషణ, పార్వతీ హిమవంతుల స్వప్నము, భగవంతుడగు శివునిచేత అంగారక గ్రహ ఆవిర్భావ ప్రసంగము


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti #mahakumbh2025 #mahashivratri #mahashivratri2025

    Show more Show less
    13 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 7-8
    Mar 9 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 7-8

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 7-8

    పార్వతిగా ఆ దేవికి నామకరణము చేయుట, విద్యాభ్యాసము, నారదుడు హిమవంతుని

    వద్దకు వచ్చుట, పార్వతి హస్తమును జూచి భవిష్యత్తు తెలుపుట, చింతించుచున్న

    హిమవంతుని ఊరడించుట, పార్వతి వివాహమును శివునితో జరుపవలెనని తెలుపుట, వారి

    సందేహమును తొలగించుట


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti #mahakumbh2025 #mahashivratri #mahashivratri2025

    Show more Show less
    16 mins
  • శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 6
    Mar 5 2025

    Sri Shiva Mahapuranam, Rudra Samhita, Parvati Khandam, Adhyayam 6

    || ఓం నమశ్శివాయ ||

    శ్రీ శివమహాపురాణం, రుద్ర సంహిత, పార్వతీ ఖండము, అధ్యాయము 6

    హిమవంతుని హృదయమునందు మేనక గర్భమునందు ఉమాదేవి ప్రవేశించుట, గర్భములో

    నున్న దేవిని దేవతలు ప్రశంసించుట, ఆమె దివ్యరూపమున ప్రాదుర్భవించుట, తల్లి మేనకతో

    సంభాషించుట, నవజాత శిశువు రూపమున పరివర్తనము చెందుట


    #bharat #india #hindu #hinduism #puranas #spirituality #sanatandharma #shivapurana #shivapuranam #shivamahapuranam #shivpuran #shivpurankatha #shiva #bhakti

    Show more Show less
    8 mins

What listeners say about Puranas of Bharat (Telugu)

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.